కొండపి: టంగుటూరులో చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద సిమ్స్ హాస్పిటల్ వారు ప్రత్యేక క్యాంపు నిర్వహాణ
టంగుటూరులోని పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద ఆదివారం సిమ్స్ హాస్పిటల్ వారు ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వాకింగ్ కు వచ్చే వారు, పాదచారుల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వారి జబ్బులను గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయంత్ బాబు పాల్గొన్నారు.