శింగనమల: పెద్ద మల్లెపల్లి గ్రామంలో వెంకటరమణ వ్యక్తి ఇంట్లో 20 తులాల బంగారు చోరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు
పెద్ద మాలపల్లి గ్రామంలో వెంకటరమణ అనే వ్యక్తి ఇంట్లో ఇరవై తులాల బంగారు చోరీ. బాధితుడు ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఘటన జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు