శింగనమల: నాగులగుడ్డం గ్రామంలో ఎండిపోతున్న చీని రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా రైతు సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్
నాగులగుడం గ్రామంలో గురువారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో సిపిఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పర్యటించారు ఎండిపోతున్న సీనియర్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల ఆదుకోవాలని అన్నారు.