దర్శి: తాళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాలలో రాత్రిపూట చీకటిలో గడుపుతున్న ప్రజలు
Darsi, Prakasam | Apr 23, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాలలో రాత్రిపూట ప్రజలు చీకటిలో గడుపుతున్నారు. మూడు రోజులుగా రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ఆకస్మికంగా కరెంటు కోతలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో ఉన్న నిద్రించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.