గిద్దలూరు: కంభం చెరువు కట్టపై జూన్ 9వ తేదీన యోగానంద కార్యక్రమాన్ని 200 మందితో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు
మార్కాపురం జిల్లా కంభం చెరువు కట్టపై జూన్ 9వ తేదీన 2000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం కంభం చెరువు కట్టపై అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో యోగాసనాలు వేసేందుకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ముందస్తు జాగ్రత్తలతో పార్కింగ్ ప్లేస్ ని అధికారులు పరిశీలించి ఏర్పాట్లు పూర్తి చేశారు.