Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కోరిన సిపిఐ నేతలు

India | Nov 6, 2025
తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలంటూ సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కోరారు. డీఎస్పీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

MORE NEWS

తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కోరిన సిపిఐ నేతలు - India News