కమలాపూర్: ఉప్పల్ గ్రామంలో రహదారిపై వరి ధాన్యం.. వాహనదారుల ఆందోళన
హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామంలో హుజురాబాద్–పరకాల ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న ధాన్యాన్ని తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.