ఏలూరు అర్బన్: ఏలూరు జిల్లాలో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు: నాటు సారా ధ్వంసం, కేసు నమోదు
Eluru Urban, Eluru | Nov 11, 2026
ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల దాడులు. రేచర్ల గ్రామంలో 50 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం, యర్రగుంటపల్లిలో బెల్ట్ షాపుపై దాడి చేసి కేసు నమోదు. నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై అధికారుల హెచ్చరికలు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ అశోక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.