సీత గుంట పంచాయతీ ముసిడిపుట్టులో పింఛన్లు పంపిణీ చేసిన ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ దొన్ను దొర
పెదబయలు మండలం సీతగుంట పంచాయితీ ముసిడిపుట్టు లో గ్రామంలో మండల అధ్యక్షులు వెచ్చంగి కొండయ్య ఆధ్వర్యంలో సర్పంచ్ మాధవరావు అధ్యక్షతన శనివారం సాయంత్రం పింఛన్లు పంపిణీ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరకు వ్యాలీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి,ఆర్టీసీ విజయనగరం రీజినల్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.