అల్లూరి జిల్లా చింతపల్లిలో రోడ్డుకు ఇరువైపులు ఉన్న అక్రమ కట్టడాలు తొలగింపు
అల్లూరి జిల్లా చింతపల్లి కేంద్రంలో అక్రమంగా తాత్కాలిక రేకుల షెడ్లు నిర్మించుకున్న వాటిని శనివారం ఇన్చార్జి తహసిల్దార్ రామకృష్ణ, సీఐ వినోద్ బాబులు ఆధ్వర్యంలో తొలగించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి ఖాళీ చేయాలని ముందుగానే నోటీసులు ఇచ్చి పోలీస్ సిబ్బందితో వెళ్లి అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలల్లో ఆక్రమిస్తే తొలగిస్తామని అన్నారు.