Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్, కారు ఢీ, ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

Kondapi, Prakasam | Jun 23, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్సులో ఉలవపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా మలుపు తిరగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా కారు డ్రైవర్ తెలిపాడు.

MORE NEWS