Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్ప యాదవ్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా

Singanamala, Anantapur | Mar 30, 2026
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న యాదవ్ మాట్లాడుతూ సింగనమల మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 11:30 నిమిషాల సమయం లో ధర్నా నిర్వహించి ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

MORE NEWS

శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నప్ప యాదవ్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా - Singanamala News