దర్శి: దర్శి లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 15, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కుడిచేడు రోడ్డు లో ఉన్న అన్న క్యాంటీన్ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీ పనుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి దర్శికి వచ్చే వారికి పేద మధ్యతరగతి ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఉపయోగపడుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మరెన్నో సదుపాయాల నే ఏర్పాటు చేస్తుందని తెలిపారు.