విశాఖపట్నం: విశాఖపట్నంలో క్యాన్సర్ రోగులకు అండగా పవన్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్
బాలల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఆరిలోవలోని వింద్రా హాస్పిటల్‌కు పవన్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ రూ. 14,000 విలువైన క్యాన్సర్ ఇంజెక్షన్‌ను వితరణ చేసింది. కాండ్రేగుల చిన్నారావు జ్ఞాపకార్థం ఈ సాయాన్ని ట్రస్ట్ అధినేత అనంత పవన్ అందించారు.