Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: మర్రిపూడి మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన ప్రజలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం

Kondapi, Prakasam | Jun 22, 2026
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో సోమవారం సాయంత్రం అగస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

MORE NEWS