Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: కొండపిలోని ఇలవరలో జాతిపిత విగ్రహాన్ని ఇటీవల అధికారులు తొలగించడం స్థానికంగా దుమారం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

Kondapi, Prakasam | May 23, 2026
ప్రకాశం జిల్లా కొండపి మండలం ఇలవరలో జాతిపిత విగ్రహాన్ని ఇటీవల అధికారులు తొలగించడం స్థానికంగా దుమారం రేపుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న గాంధీజీ విగ్రహాన్ని తొలగించడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆ స్థలంలో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో అదే స్థలంలో తిరిగి గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

MORE NEWS