దర్శి: దర్శి పట్టణంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా పరిటాల సురేష్ ఏకగ్రీవ ఎన్నిక
Darsi, Prakasam | Jun 26, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో జరిగిన లయన్స్ క్లబ్ 2026 27 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఏకోగ్రంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీలో అధ్యక్షుడిగా పర్యటన సురేష్ కార్యదర్శిగా బొల్లినేని చంద్రబాబు గర్రె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు వారి నాయకత్వంలో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించి సమాజానికి మెరుగైన సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.