యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వము రెండేళ్ల పాలన పై నిర్వహించిన విజయోత్సవ సభ పై పలువిమర్శలు చేశారు. విజయోత్సవ సభలో విజయాలు లేవని జగన్ను తిట్టేందుకు ఆరు కోట్ల ఆంధ్రులకు ఎన్నుపోటుకై సభ పెట్టారన్నారు. సూపర్ సిక్స్ సూపర్ సైలెన్స్ అయిందన్నారు. మేనిఫెస్టోను మరిచిపెట్టి రెడ్ బుక్ తెరిచారు అన్నారు. రాష్ట్రంలో ఏ పని జరగాలన్న క్యాష్ రాజేష్ లోకేష్ అనే కొత్త ఫార్ములా తెరిచారని విమర్శించారు.