Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో నమోదైన 42 డిగ్రీల ఉష్ణోగ్రత

India | Apr 26, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలో అధిక ఉష్ణోగ్రతతో ప్రజల అల్లాడిపోతున్నారు. ఆదివారం రోజు నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో కూడా జనసంచారం కనిపించలేదు. ఉదయం 8 గంటల నుండి బాణుడు భగభగ మండిపడుతున్నాడు. బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నామని స్థానికులు తెలిపారు.