Public App Logo
Jansamasya
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire

కనిగిరి: ఏ కొత్తపల్లిలో విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్ర భవనాలను ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి

Kanigiri, Prakasam | Mar 30, 2026
చంద్రశేఖరపురం మండలంలోని ఏ కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రం, స్వర్ణ గ్రామ భవనాలను కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రం, స్వర్ణ గ్రామ భవనాలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను అందిస్తుంది అన్నారు. కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు

MORE NEWS