యర్రగొండపాలెం: వైపాలెం ఎమ్మెల్యే అనుచరులపై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో టిడిపి నాయకులు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన టిడిపి నేత అజారుద్దీన్ కు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఐ అజయ్ కుమార్ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.