Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: జరుగుమల్లిలో మహానాడు,మంత్రి స్వామికి తనకు ఎటువంటి విభేదాలు లేవని తేల్చి చెప్పిన ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

Kondapi, Prakasam | May 28, 2026
సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం జరుగుమల్లిలో నిర్వహించిన 2వ రోజు మహానాడు వేడుకల్లో సత్య మాట్లాడారు. మంత్రి స్వామికి, తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవారిపై మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు తాను ఎప్పుడూ చేయనని స్పష్టం చేశారు.

MORE NEWS