Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: మాజీ సీఎం వైఎస్ జగనన్న ఏమి చెబితే అదే చేస్తాం: గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి

Giddalur, Prakasam | Apr 8, 2026
ప్రజల కోసం పాటుపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఏమి చెప్తే అది చేస్తామని గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం ఒంగోలు పట్టణంలోని ఏబీఎన్ కార్యాలయం ఎదుటగా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగనన్నను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కార్యకర్తలను పెంచపరుస్తూ మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని ఇకమీదట రాధాకృష్ణకు మర్యాద ఇవ్వవలసిన అవసరం లేదని కుందూరు అన్నారు

MORE NEWS