Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి

Rayadurg, Anantapur | May 27, 2026
రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఏపిఐఐసి మాజీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గాల ఇన్చార్జ్ లతో జరిగిన సమావేశంలో మెట్టుగోవిందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జగన్ ను కలసి నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. అధికార పార్టీ అనుసరిస్తున్న దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ సూచించినట్లు మెట్టు గోవిందరెడ్డి క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
రాయదుర్గం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలసిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి - Rayadurg News