విశాఖపట్నం: సింహాచలం అన్నప్రసాద పథకానికి రూ. 1,01,116 విరాళం
సింహాచలం సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన భక్తుడు రూ. 1,01,116 విరాళం అందించారు. మంగళవారం దేవస్థానంలో రసీదును అందుకున్న దాతకు, పర్యవేక్షణ అధికారి రామ జోగారావు బాండ్‌ను అందజేశారు.