దర్శి: దొనకొండలో దొంగలున్నారు జాగ్రత్త అంటూ బైక్ దొంగతనం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్
Darsi, Prakasam | May 15, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో దొంగలున్నారు జాగ్రత్త అంటూ బైకు దొంగతనం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరించారు. బైకులు పార్కింగ్ చేసే స్థలాలలో హ్యాండిల్ లాక్ తప్పనిసరిగా వేయాలన్నారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండడం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. తప్పనిసరిగా వాహనదారులు జాగ్రత్తగా ఉండి సేఫ్టీ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు.