Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Giddalur, Prakasam | Apr 20, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో సోమవారం అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రజలకు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలు నేటితో ముగిశాయని చంద్రశేఖర్ అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో ఎవరు ఆందోళన చెందకుండా ఎలా అగ్నిప్రమాదాలు నివారించాలో చంద్రశేఖర్ వివరించి చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.

MORE NEWS