Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

మార్కాపురం: రంగనాయకులు ఆస్పటల్ సందులో టైర్లు కాల్చి వేసి ఆకతాయిలా చేష్టాలతో స్థానికులు ఇబ్బందులు

India | Feb 19, 2026
మార్కాపురం పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపం ఎదురు పాత రంగ నాయకులు హాస్పిటల్ సందులో ఆకతాయిలు టైర్లు కాల్చిన సంఘటన జరిగింది. ఈ సందులో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఈ విషయాన్ని పలుసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. టైర్లు కాలి భారీగా మంటలు వ్యాపించడంతో.స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి ఫోన్ చెయ్యడంతో ఫైర్ బండి వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.
మార్కాపురం: రంగనాయకులు ఆస్పటల్ సందులో టైర్లు కాల్చి వేసి ఆకతాయిలా చేష్టాలతో స్థానికులు ఇబ్బందులు - India News