విశాఖపట్నం: విశాఖపట్నంలో గృహ నిర్మాణ పనులపై పీడీ సూరిబాబు సమీక్ష
విశాఖపట్నం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో గృహ నిర్మాణ పనుల పురోగతిపై పీడీ కె. సూరిబాబు సమీక్ష నిర్వహించారు. పిఎమ్ ఏవై 2.0, గ్రామీణ హౌసింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.