విశాఖపట్నం: ఉత్తమ బాలల జాతీయ పురస్కారానికి విశాఖ రచయిత కూచిమంచి నాగేంద్ర ఎంపిక
బాలల సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన విశాఖకు చెందిన రచయిత కూచిమంచి నాగేంద్రకు ఉత్తమ బాలల జాతీయ పురస్కారం లభించింది. 250కి పైగా బాలల కథలు, ఎన్నో గేయాలు రాసిన ఆయన ప్రతిభకు ఈ గుర్తింపు దక్కింది.