ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో జోము కాలువ ప్రవాహంతో బ్రిడ్జి ప్రమాదకరంగా ఉందని స్థానికుల ఆందోళన వ్యక్తం చేశారు. గత తుఫాను ప్రభావంతో కాలువ నీళ్ళు రోడ్లపైకి వచ్చినట్లుగా గుర్తు చేశారు. బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు