యర్రగొండపాలెం: మార్కాపురం డివిజన్లోని వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు
మార్కాపురం జిల్లా మార్కాపురం డివిజన్ లో సోమవారం సాయంత్రం భారీ వర్షం పడింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు వర్షపాతం వివరాలను వెల్లడించారు. మార్కాపురం 16.8, పెద్దారవీడు 3.8, దోర్నాల 6.2, త్రిపురాంతకం 5.6, గిద్దలూరు 9.8, రాచర్ల 17.2, కొమరోలు 9.2 వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపారు. డివిజన్ మొత్తంలో 68.6 వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు.