దర్శి: ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చిన దర్శి పురపాలక సంఘ చైర్మన్ పిచ్చయ్య
Darsi, Prakasam | May 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పురపాలక సంఘ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య పిలుపునిచ్చారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి గడియారం స్తంభం సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమిషనర్ అర్జునరావు ఆధ్వర్యంలో పురపాలక సంఘ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.