గిద్దలూరు: రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం పై వర్కర్లకు శిక్షణ ఇచ్చిన అధికారులు
మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మధ్యాహ్నం భోజన పథకం ద్వారా ఆహారాన్ని వండి విద్యార్థులకు అందిస్తున్న వర్కర్లకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని మార్కాపురం జిల్లా రాచర్ల మండల విద్యాశాఖ అధికారి మోయినుద్దిన్ తెలిపారు. జిల్లా మిడ్ డే మీల్స్ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశానికి ప్రత్యేకంగా వచ్చారని వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆహారాన్ని అందించేటప్పుడు ఆహారాన్ని ఉండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడం జరిగిందని విద్యాశాఖ అధికారి అన్నారు. డొక్కా సీతమ్మ ద్వారా మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రస్తుతం రాచర్లలోని అన్ని ప్రభుత్