విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: ముగ్గురు మృతి, పరామర్శించిన హోం మంత్రి అనిత
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం కొత్త పోలవరం, అడ్డురోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.