ఒంగోలు అర్బన్: సింగరాయకొండలో మెగా వైద్య శిబిరం: 480 మందికి ఉచిత పరీక్షలు
Ongole Urban, Prakasam | Nov 14, 2026
సింగరాయకొండలోని చల్లాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. ఇందులో 480 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ అమల్ రాజ్ సేవలు అందించగా, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.