యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం దుపాడు వద్ద ఎరువు లారీని ఢీకొన్న సూపర్ లగ్జరీ బస్సు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎరువు లారీని కాకినాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని డ్రైవర్లతో పాటు ఇద్దరు ప్రయాణికులకు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సుల 36 మంది ప్రయాణికులు ఉన్నారు.