Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: గతంలో వైసిపి లో ఉన్నాననే కక్షతో దాడులు, అక్రమ కేసులతో టిడిపి వారు వేధిస్తున్నారు : బిజెపి కార్యకర్త బోరువెల్ నాగిరెడ్డి

Rayadurg, Anantapur | Jun 23, 2026
కూటమిలో ఉన్నా గతంలో YCP లో ఉన్నామనే కక్షతో TDP నేతలు దాడులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారని BJP కార్యకర్త బోరువెల్ నాగిరెడ్డి ఆరోపించారు. బళ్లారిలో చికిత్స పొందుతూ ప్రకటన విడుదల చేశారు. TDP నేత సుభాన్ అనుచరులు ఫోన్ చేసి పిలిపించి వేటకొడవళ్లతో దాడి చేశారన్నారు. తానే హత్యాయత్నం చేసినట్లు తప్పుడు కేసు పెట్టారని, రాయదుర్గం ఆసుపత్రిలో చికిత్స అడ్డుకున్నారని ఆరోపించారు. కూటమి స్ఫూర్తి లేకుండా క్షేత్రస్థాయి BJP కార్యకర్తలను అవమానిస్తున్నారని, విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
రాయదుర్గం: గతంలో వైసిపి లో ఉన్నాననే కక్షతో దాడులు, అక్రమ కేసులతో టిడిపి వారు వేధిస్తున్నారు : బిజెపి కార్యకర్త బోరువెల్ నాగిరెడ్డి - Rayadurg News