మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ లోని జంగిల్ రైడ్ ను జులై ఒకటో తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పెద్ద పులులు సంయోగం సమయం కావటంతో జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ మార్గదర్శకాల మేరకు రైడు నిలిపివేశారు. శిఖరం నుంచి ఇష్టకామేశ్వరి గూడెం వరకు జంగిల్ రైడ్ ఉండదని తెలిపారు.