శింగనమల: చెదుళ్ల గ్రామానికి సంబంధించిన 2014 నుండి 19 వరకు సీసీ రోడ్లు బకాయి పడ్డ బిల్లుల చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
చెదుల గ్రామంలో 2014 నుంచి 2019 వరకు సిసి రోడ్లు, ఎస్టీఎఫ్ నిధులు, ఎన్ఆర్జేసీ నిధులు బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు వినతిపత్రం సమర్పించిన చెదుళ్ల మాజీ ఎంపీటీసీ నారాయణస్వామి. శుక్రవారం సాయంత్రం 6:00 10 నిమిషాల సమయంలో వినతిపత్రం సమర్పించారు.