Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎంపీడీవో సత్యప్రసాద్

Darsi, Prakasam | Jul 10, 2026
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఎంపీడీవో సత్యప్రసాద్ కోరారు. ఇంటింటికి వచ్చే బి ఎల్ వో లకు సంబంధిత ధ్రువపత్రాలను అందజేసి ఓటర్ను భద్రపరుచుకోవాలని కోరారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని కోరారు. సంబంధిత బిఎల్వోలు నిర్ణీత సమయంలో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

MORE NEWS