లింగాల ఘనపూర్: జీడికల్ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలపై సమీక్షించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ జిల్లా జీడికల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరగనున్న కార్తీక మాస బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.