లింగాల ఘనపూర్: సరదా కోసం రెడ్డి పురం చెరువులో ఈతకు వెళ్లి అజయ్ అనే బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చెరువులో పడి మృతి
సరదా కోసం రెడ్డి పురం చెరువులో ఈతకు వెళ్లి అజయ్ అనే బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి లోతులోకి వెళ్లడంతో ఇతర రాకపోవడంతో మునిగి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు మొత్తం ఐదుగురు సరదా కోసం ఈతకూడదామని రెడ్డిపురం చెరువుకి వెళ్లారు అందులో అజయ్ అనే యువకుడు ఈత సరిగా రాకపోవడంతో మునిగి చనిపోయాడు ఈ ఘటన పై కేయూ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు మృతిచెందిన పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు