లింగాల ఘనపూర్: లింగాలఘనపూర్ లోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్,DEO పింకేష్ కుమార్ గురువారం సందర్షించారు
లింగాలఘనపూర్ లోని మాడల్ స్కూల్ ను ఇంచార్జ్ కలెక్టర్,DEO పింకేష్ కుమార్ గురువారం సందర్షించారు ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ లైబ్రరీ ని సందర్శించి బుక్స్ ను పరిశీలించారు. ఏ విధమైన పుస్తకాలు ఇష్టం అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అటల్ టింకరింగ్ లాబ్ ను ను సందర్శించి ఇన్నోవాటివ్ ఆక్టివేటీస్ ని పరిశీలించి, 8 ఉత్తమ ఇన్నోవే షన్స్ వీడియోలను తయారు చేసి పంపవలసింది గా ఆదేశించారు. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టీకల్స్ జరిగే విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు SSC,ఇంటర్ స్టూడెంట్స్ ను దత్తత తీసుకుని100% రిజల్ట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.