మార్కాపురం జిల్లా దోర్నాల ఆత్మకూరు రహదారిలో రాత్రి రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోయింది. దీంతో దోర్నాలా కర్నూలుకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వెళ్లే వాహనాలను గిద్దలూరు వైపు మళ్ళించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టారు. దీంతో సమస్య పరిష్కారం కావడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి.