పాన్‌గల్: ప్రజల వద్దకే పరిపాలన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు కొండూరు జటప్రోలు పెంట్లవెల్లిలో మంత్రి జూపల్లి
కాంగ్రెస్ పార్టీ వచ్చింది మార్పు తెచ్చింది అనే నినాదం నిజం చేస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని కొండూరు పెంట్లవెల్లి జటప్రోలు గ్రామాల్లో పర్యటించిన ఆయన గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో మాట్లాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని వ్యవస్థలో పాలనలో మార్పు వచ్చిందని గత బిఆర్ఎస్ పాలనలో విధ్వంసం తో ప్రజలు విసిగిపోయారన్నారు