Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

అనుముల: అనుముల మండలం కొత్తపల్లిలోని యూరియా కోసం బారులు తీరిన రైతులు

Anumula, Nalgonda | Aug 21, 2025
నల్లగొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గురువారం రైతులు బారులు తీరారు. వారం రోజులపాటు కాలువ నీరు లేక ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు యూరియా కోసం గంటల తరబడి పైగా కాయాల్సి వస్తుందని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు బస్తాలు మాత్రమే ఇచ్చి మిగతా వాటికి రేపు రమ్మని అధికారులు చెబుతుండడం పై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అనుముల: అనుముల మండలం కొత్తపల్లిలోని యూరియా కోసం బారులు తీరిన రైతులు - Anumula News