Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
Aap

అనుముల: అనుముల లో చెప్పులు పేపర్లు ఆధార్ యూరియా కోసం పాటలు పడుతున్న రైతాంగం

Anumula, Nalgonda | Aug 26, 2025
నల్లగొండ జిల్లా అనుములలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి రైతులు వ్యవసాయ సహకార సంఘం వద్ద బారులు తీరారు. క్యూలో నిలబడలేక అన్నదాతలు తమ చెప్పులు పేపర్లు ఆధార్ కార్డు వరుసలో పెట్టి అధికారులు వచ్చేవరకు ఎదురుచూశారు .తమను ఇబ్బందులకు గురి చేయకుండా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
అనుముల: అనుముల లో చెప్పులు పేపర్లు ఆధార్ యూరియా కోసం పాటలు పడుతున్న రైతాంగం - Anumula News