Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: ఫతేపురం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి, ఏడు మంది అరెస్ట్

India | Apr 17, 2026
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం ఫతేపురం శివారు ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు. నిందితుల నుంచి 1,24 700 రూపాయల నగదు 7 సెల్ ఫోన్లు మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామన్నారు.