ఇల్లూరు గ్రామంలోని పిడుగుపాటుకు ఆరు మేకల మృతి. రైతుకు లక్ష రూపాయల నష్టం వాటినట్లు పేర్కొన్నారు ప్రభుత్వం స్పందించి రైతు నాదుకోవాలని కోరారు సోమవారం ఉదయం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో మెరుపులకు ఉరుములకు భారీ వర్షానికి పిడుగు పడటంతో ఆరు మేకలు మృతి చెందాయి.